‘కేసీఆర్‌ కాదు..తెలంగాణకు అసలైన జాతిపితను నేనే’ | Komatireddy Venkat Reddy interesting comments on Father of Telangana Nation | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ కాదు..తెలంగాణకు అసలైన జాతిపితను నేనే’

Feb 8 2026 3:50 PM | Updated on Feb 8 2026 4:11 PM

Komatireddy Venkat Reddy interesting comments on Father of Telangana Nation

సాక్షి,నల్గొండ: తెలంగాణ జాతిపిత బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కాదని, తానే అసలైన జాతిపిత అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ జాతిపిత కాదు‌.జాతిపిట్ట. అసలైన జాతిపితను నేనే. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశా. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతం తీసుకోవద్దు. ఇప్పటి వరకు కేసీఆర్‌ తీసుకున్న జీతం వెంటనే వెనక్కి ఇవ్వాలి’అని డిమాండ్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement