టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌. రమణ | Former Telangana TDP president L Ramana Joins TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ

Jul 12 2021 11:51 AM | Updated on Jul 12 2021 5:46 PM

Former Telangana TDP president L Ramana Joins TRS - Sakshi

టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌లోకి చేరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు.

సాక్షి, హైదరాబాద్‌: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌లోకి చేరారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. కాగా, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ పార్టీకి గుడ్‌బై చెప్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను జూలై 9 న శుక్రవారం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement