ఏపీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అయ్యన్నపాత్రుడు | Ayyanna Patrudu Takes Charge As Andhra Pradesh Assembly Speaker, Details Inside | Sakshi
Sakshi News home page

ఏపీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన అయ్యన్నపాత్రుడు

Jun 22 2024 11:25 AM | Updated on Jun 22 2024 11:38 AM

Ayyanna Patrudu As AP Assembly Speaker

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం, ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు, సభ్యులు అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీనియర్‌ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒక్కరు. ఆయన ఏకగ్రీవంగా ఎన్ని కావడం సంతోషం. స్పీకర్‌ స్థానంలో అయ్యన్న తన పాత్ర పోషిస్తారు అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement