పులివెందులలో సీఎం జగన్‌ గెలుపు | AP Elections 2024: CM YS Jagan won Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో సీఎం జగన్‌ గెలుపు

Jun 4 2024 3:52 PM | Updated on Jun 4 2024 4:15 PM

AP Elections 2024: CM YS Jagan won Pulivendula

వైఎస్సార్‌, సాక్షి: అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఒక్కొటిగా వెలువడుతున్నాయి. వైఎస్సార్‌సీపీ తరఫున పులివెందుల అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డిపై 61,169 ఓట్ల మెజారిటీతో సీఎం జగన్‌ విజయం సాధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement