మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్‌ మంత్రులు వీరే | Here's The List Of 30 Cabinet Ministers In New Modi Government, Names Inside | Sakshi
Sakshi News home page

Modi Cabinet 3.0: మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్‌ మంత్రులు వీరే

Jun 9 2024 8:33 PM | Updated on Jun 10 2024 10:50 AM

30 Cabinet Ministers In New Modi Government

మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు.ఆదివారం (జూన్‌9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం స్వీకారం చేయించారు. మోదీతో పాటు 30 మంది కేబినెట్‌ హోదాలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

72 మందితో మోదీ కేబినెట్‌ కొలువు దీరింది. వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య  మంత్రులు, ఓబీసీ(27), ఎస్సీలు(10), ఎస్టీలు(6), మైనార్టీలకు (5) మంత్రి పదవులు దక్కాయి. వీరిలో 

 1.రాజనాథ్‌ సింగ్‌
2.అమిత్‌ షా
3.నితిన్‌ గడ్కరీ 
4.జేపీ నడ్డా 
5.శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 
6.నిర్మలా సీతారామన్‌ 
7.జై శంకర్‌ 
8.మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ 
9.హెచ్‌డీ కుమార్‌ స్వామీ
10.పియూష్‌ గోయల్‌
11.ధర్మేద్ర ప్రధాన్‌
12.జితిన్‌ రామ్‌ మాంజీ
13.రాజీవ్‌ రంజన్‌ సింగ్‌
14.సర్వానంద్‌ సోనోవాల్‌
15.వీరేంద్రకుమార్‌
16.కింజరపు రామ్మోహన్‌ నాయుడు
17.ప్రహ్లాద్‌ జోషి
18.జువల్‌ ఓరం
19.గిరిరాజ్‌ సింగ్‌
20.అశ్వినీ వైష్ణవ్‌
21.జోతిరాధిత్య సింధియా
22.భూపేందర్‌ యాదవ్‌
23.గజేంద్ర సింగ్‌ షెకావత్‌
24.అన్నపూర్ణాదేవి
25.కిరణ్‌ రిజిజు
26.హర్దీప్‌ సింగ్‌పూరి
27.మన్‌సుఖ్‌ మాండవీయ
28.జి.కిషన్‌ రెడ్డి
29.చిరాగ్‌ పాశ్వాన్‌ 
30.సీఆర్‌ పాటిల్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement