పెద్దపల్లి | - | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి

Aug 15 2026 12:10 AM | Updated on Aug 15 2026 12:10 AM

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2026

పంద్రాగస్టు

వేడుకలకు ఏర్పాట్లు

పెద్దపల్లి: కలెక్టరేట్‌లోని పరేడ్‌గ్రౌండ్‌ పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైంది. శనివారం ఉదయం వేడుకలు ప్రారంభమవుతాయని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ శ్రీరాములు తెలిపారు. ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించాక, సాంస్క ృతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈమేరకు మైదానాన్ని అందంగా ముస్తాబు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement