గడువులోగా సీఎమ్మార్‌ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సీఎమ్మార్‌ పూర్తి చేయాలి

Aug 13 2026 12:39 AM | Updated on Aug 13 2026 12:39 AM

పెద్దపల్లి: 2024–25 యాసంగి సీజన్‌ సీఎమ్మార్‌ స రఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అద నపు కలెక్టర్‌ శ్రీరాములు కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌ సీఎమ్మార్‌ డెలివరీపై అధికారులు, రైస్‌మిల్లు సంఘాలతో బుధవారం సమీక్షించారు. జిల్లాలోని రైస్‌మిల్లుల్లో ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకా రం రా రైస్‌, పాలిష్‌రైస్‌ నాణ్యత లోపం వంటి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్‌, మేనేజర్‌ శ్రీకాంత్‌, రైస్‌ మి ల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జయపాల్‌రెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ శ్రీరాములు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement