వచ్చేనెలలో నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

వచ్చేనెలలో నిర్వహించాలి

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

వచ్చేనెలలోనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి. రెండేళ్ల కాలపరిమితితో గతంలో మాదిరిగానే ఎన్నికలు నిర్వహించాలి. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తక్షణం ఎన్నికలు నిర్వహించాల్సిందే.

– మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు, టీబీజీకేఎస్‌

లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి

నాలుగులేబర్‌ కోడ్‌లు రద్దు చేసిన తర్వాతే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి. లేబర్‌కోడ్‌లతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండేళ్ల కాలపరిమితి తర్వాతే ఎన్నికలు జరగాలి.

– జనక్‌ప్రసాద్‌, సెక్రటరీ జనరల్‌, ఐఎన్‌టీయూసీ

నాలుగేళ్లు ఉండాల్సిందే

గత గుర్తింపు ఎన్నికలు నాలుగేళ్ల కు నిర్వహించారు. అదే పద్ధతిన మాకూ నాలుగేళ్ల కాలపరిమితితో గుర్తింపు ఇవ్వాలి. సింగరేణి ఇప్ప టికే కాలయాపన చేసింది. అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి.

– వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement