ఉపాధ్యాయులే కీలకం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులే కీలకం

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

జ్యోతినగర్‌: ఉపాధ్యాయులే విద్యా వ్యవస్థకు వెన్నెముక అని అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పీఎం షేక్‌ అన్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో మూడు రోజులుగా సాగుతున్న జిల్లా సమగ్ర జీవశాస్త్ర ఉపా ధ్యాయుల శిక్షణ శిబిరం ముగింపు శనివారం జరిగింది. ఆయన పాల్గొని మాట్లాడారు. కోర్సు డైరెక్టర్‌ జయరాజ్‌, ప్రతినిధులు జి.అంజన్‌కుమార్‌, ఎస్‌.కృష్ణమోహన్‌, మహిపాల్‌రెడ్డి, గోదారి మల్లేశ్‌ తదితరులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.

బోధన తీరు మెరుగుపర్చుకోండి

ఎలిగేడు: బోధన తీరు మెరుగుపర్చుకోవాలని జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ షేక్‌ సూచించారు. ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌(ఫిజికల్‌ సైన్స్‌)మూడో రోజు మాట్లాడారు. పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement