నీరాజనం | - | Sakshi
Sakshi News home page

నీరాజనం

Jul 9 2026 6:23 AM | Updated on Jul 9 2026 6:23 AM

వైఎస్సార్‌ .. ఆ పేరే ఒక ప్రభంజనం

సంక్షేమ రేడుకు
వైఎస్సార్‌ .. ఆ పేరే ఒక ప్రభంజనం
ఎవరూ చెరపలేని, మరువలేని, మరపురాని సజీవ సంక్షేమ సంతకం.. పేదింటి గుండె కోవెలలో నేటికీ ఆయన సజీవం.. అన్నదాతల చిక్కటి చిరునవ్వుల్లో ఆయన చిరునామా శాశ్వతం.. వైద్యులుగా, ఇంజినీర్లుగా మారిన పేదింటి బిడ్డల హృదయాల్లో ఆయన స్థానం చిరస్మరణీయం.. ఆయనంటే నమ్మకం.. ఆయన వెంటే జనసందోహం. ఉమ్మడి జిల్లాపై మహానేత మమకారం అనిర్వచనీయం.. జిల్లా అభివృద్ధిపై ఆయన ముద్ర అపురూపం. దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం పెద్దఎత్తున నిర్వహించారు.

పెదకూరపాడులో వైఎస్సార్‌ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నంబూరు

శంకరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement