ఉత్సాహంగా పాఠశాలల క్రీడా పోటీలు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 గ్రామంలోని సాభరీ విద్యాభవన్‌లో పాఠశాల 45వ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. రెండురోజులు జరగనున్న పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు వివిధ క్రీడా ఈవెంట్లలో పాల్గొని తమ ప్రతిభను చూపుతున్నారు . అ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ నాయక్ అధ్యక్షతన జరుగుతున్న ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా దీపక్ దత్త పాల్గొన్నారు. షలానే స్వగ్రాం మల్లవారం పంచాయతీ అధ్యక్షుడు జయంత్ ముజూందార్ గౌరవ అతిథిగా, ఉపాధ్యాయులు పాల్గొనాన్‌ుర.
ఉత్సాహంగా పాఠశాలల క్రీడా పోటీలు
ఉత్సాహంగా పాఠశాలల క్రీడా పోటీలు


