భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడం, గురుకులంలోని బోరు మోటార్లలో భూగర్భజలాలు అడుగంటడంతో నీటి సమస్య తలెత్తింది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. జిల్లాలో ఈ ఒక్క గురుకులంలోనే సమస్య ఉంది. మిగతా చోట్ల బోరు మోటార్లు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. – సత్యనాథ్‌రెడ్డి, ఆర్‌సీవో, బీసీ గురుకులాలు
సీఎం ప్రసంగాన్ని వీక్షిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఏవో వీరాస్వామి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి


