నిజామాబాద్ రూరల్: నగరంలోని కిసాన్ క్లాత్ యాజమాన్యం సమ్మర్ స్పెషల్ కాంబో ఏర్పాటు చేసింది. శుభకార్యాలను పురస్కరించుకొని కిసాన్ కల్యాణ ఆఫర్ల జాతర కొనసాగుతోంది. కిడ్స్‌వేర్, మెన్స్‌వేర్, మహిళలు, యువతులకు సమ్మర్ స్పెషల్ కాటన్ దుస్తువులను అతి తక్కువ ధరలో వినియోగదారులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కొనుగోలుపై బహుమతులను అందిస్తున్నట్లు తెలిపారు. కిసాన్ క్లాత్ షోరూంలో ప్రస్తుతం ఆఫర్ల సందర్భంగా బట్టలను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు. కిసాన్ అందిస్తున్న ఆఫర్లను వినియోగదారులు సద్వినిమోగం చేసుకోవాలని కిసాన్ క్లాత్ నిర్వాహకులు కోరారు.


