బాలికలకు హెచ్‌పీవీ టీకా ఇప్పించాలి | - | Sakshi
Sakshi News home page

బాలికలకు హెచ్‌పీవీ టీకా ఇప్పించాలి

Mar 7 2026 7:25 AM | Updated on Mar 7 2026 7:25 AM

సుభాష్‌నగర్‌: బాలికలకు హెచ్‌పీవీ(హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌) టీకా ఇప్పించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని త న కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 8న నిర్వహించను న్న హెచ్‌పీవీ టీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ప్రారంభిస్తారని అన్నారు. 14 ఏళ్ల లోపు బాలికలంద రికి ఈ హెచ్‌పీవీ టీకాను అందించనున్నట్లు ఆమె పే ర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధి కారి డాక్టర్‌ అశోక్‌, పాలన అధికారి సుమంత్‌ కుమార్‌, డీహెచ్‌ఈ ఘన్పూర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement