ఖాళీ కుర్చీలకు సన్మానం
సన్మాన కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు హాజరు కాలేదు.దీంతో వారికి కేటాయించిన కుర్చీలకు సన్మానించారు. రాజకీయాలకతీతంగా మున్నూరు కాపు కులస్తులను కలుపుకొని పోవాలనేది తమ ఉద్దేశమని సంజయ్ పేర్కొన్నారు. కొందరు తమ మధ్య చిచ్చు పెట్టడం సమంజసం కాదన్నారు. కార్యక్రమానికి రావాలని ఉన్నా కొన్ని అరాచక శక్తుల వల్ల వారు రాలేకపోయారని ఆరోపించారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


