మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి

Mar 2 2026 7:26 AM | Updated on Mar 2 2026 7:26 AM

మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి

మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి

అభివృద్ధి కోసం పాటుపడాలి

మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌

నిజామాబాద్‌ రూరల్‌: మున్నూరు కాపు కులస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కోసం పాటుపడాలని మాజీ మేయర్‌, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో జిల్లా మున్నూరు కాపు, కార్పొరేటర్లను, కౌన్సిలర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులస్తులందరూ ఒక తాటిపైకి వచ్చి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడమే ఈకార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. డీఎస్‌ అడుగుజాడల్లో అందరిని కలుపుకుపోతామన్నారు. కొందరి నాయకుల స్వార్థ రాజకీయాలకు అమాయకులు బలవుతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement