7
టేకు చెట్లకు ఏమైంది..?
వర్షాకాలంలో పచ్చని శోభ సంతరించుకోవాల్సిన అటవీ ప్రాంతం విస్మయానికి గురిచేస్తోంది. టేకు చెట్ల ఆకులు గోధుమ రంగులోకి మారుతున్నాయి.
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. ఉక్కపోత పెరుగుతుంది. ఒకటిరెండు చోట్ల వర్షం పడే అవకాశం ఉంది.
వరలక్ష్మీ వ్రతం.. సౌభాగ్యాల వరం
శ్రావణంలో ఈ వారం అత్యంత శ్రేష్టమైనది. శుక్రవారం ముత్తైదువులు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. మహాలక్ష్మిని వరలక్ష్మి పేరుతో అర్చించడం మన సంప్రదాయం.


