‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? | Irumudi Movie Child Artist Baby Nakshathra Opens Up About Her Role In Event, Special Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

Aug 21 2026 9:13 AM | Updated on Aug 21 2026 9:18 AM

irumudi movie child artist Nakshathra special photos1
1/14

రవితేజ, (Ravi Teja) ప్రియా భవానీశంకర్‌ (Priya Bhavani Shankar) హీరో హీరోయిన్లుగా, బేబీ నక్షత్ర కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఇరుముడి’. (Irumudi Movie)

irumudi movie child artist Nakshathra special photos2
2/14

శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు(21-08-2026) విడుదల అయ్యింది.

irumudi movie child artist Nakshathra special photos3
3/14

ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బేబీ నక్షత్ర (Nakshatra) మాట్లాడుతూ– ‘‘మా స్వస్థలం కేరళ. ప్రస్తుతం ఏడో క్లాస్‌ చదువుకుంటున్నాను. కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఇప్పటివరకు నేను ఆరు సినిమాల్లో నటించాను.

irumudi movie child artist Nakshathra special photos4
4/14

ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నాను.

irumudi movie child artist Nakshathra special photos5
5/14

ఈ చిత్రంలో రవితేజ, ప్రియా భవానీశంకర్‌గార్ల కుమార్తె మణికంఠ పాత్రలో నటించాను.

irumudi movie child artist Nakshathra special photos6
6/14

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో నన్ను చూసి, శివ నిర్వాణగారు ఈ సినిమాకు ఎంపిక చేశారు.

irumudi movie child artist Nakshathra special photos7
7/14

శివగారి సపోర్ట్‌తోనే తెలుగులో డబ్బింగ్‌ కూడా చెప్పాను.

irumudi movie child artist Nakshathra special photos8
8/14

నా చిన్న వయసులోనే శివరాజ్‌కుమార్, పృథ్వీరాజ్, రవితేజగార్ల వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో నటించాను.

irumudi movie child artist Nakshathra special photos9
9/14

ఇందుకు మా అమ్మగారికి థ్యాంక్స్‌ చెప్తున్నాను. మా అమ్మ నాకు చాలా సపోర్ట్‌ చేస్తుంది.

irumudi movie child artist Nakshathra special photos10
10/14

మీడియాకి కూడా థ్యాంక్స్‌

irumudi movie child artist Nakshathra special photos11
11/14

irumudi movie child artist Nakshathra special photos12
12/14

irumudi movie child artist Nakshathra special photos13
13/14

irumudi movie child artist Nakshathra special photos14
14/14

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement