PM Narednra Modi Tribute To Atal Bihari Vajpayee On Death Anniversary - Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి.. రాష్ట్రపతి, ప్రధాని సహా కుటుంబ సభ్యుల నివాళులు..

Aug 16 2023 8:47 AM | Updated on Aug 16 2023 9:05 AM

PM Narednra Modi Tribute To Atal Bihari Vajpayee On Death Anniversary - Sakshi

ఢిల్లీ: నేడు(బుధవారం) దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి వర్థంతి. ఈ నేపథ్యంలో వాజ్‌పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌ సహా కేంద్రమంత్రులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని 'సదైవ్‌ అటల్‌' స్మారక చిహ్నం వద్ద వాజ్‌పేయి కుటుంబ సభ్యులతో సహా వీరంతా నివాళులు అర్పించారు. 

నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ.. 

నివాళులు అర్పించిన స్పీకర్‌ ఓం బిర్లా.. 

నివాళులు అర్పించిన వాజ్‌పేయి కుటుంబ సభ్యులు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement