కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మిథున్‌ రెడ్డి | MP Mithun Reddy Meets Central Minister Narendra Singh Tomar In Delhi | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ మిథున్‌ రెడ్డి

Aug 11 2021 9:04 PM | Updated on Aug 11 2021 9:31 PM

MP Mithun Reddy Meets Central Minister Narendra Singh Tomar In Delhi - Sakshi

ఎంపీ మిథున్‌ రెడ్డి (ఫైల్‌)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేకంగా యూరియాను కేటాయించాలని విజ్జప్తి చేశారు.

అదే విధంగా, ఎఫ్‌బీవోల ఏర్పాటుకు ఏపీఎండీసీ సంస్థను ఇంప్లిమెంటేషన్‌ ఏజెన్సీగా గుర్తించాలని కోరారు.  కాగా, ఏపీలో జాతీయ వ్యవసాయ వర్శిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement