Maharashtra Elections Updates..
ఓటు వేసిన మోహన్ భగవత్, అక్షయ్ కుమార్
- మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు.
- నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఓటు వేశారు.
- ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
- తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
#WATCH | Nagpur | RSS Chief Dr Mohan Bhagwat shows his inked finger after casting his vote for Maharashtra civic body elections pic.twitter.com/W3BZInWsDg
— ANI (@ANI) January 15, 2026
మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం..
- దశాబ్ద కాలం తర్వాత మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు.
- బృహన్ ముంబై సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ ప్రారంభం.
- ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు.
- రేపు(శుక్రవారం) ఎన్నికలు ఫలితాలు.
#WATCH | Mumbai: After casting his vote, Actor Akshay Kumar says, "Today, the voting for BMC is taking place. As Mumbaikars, we have the remote control with us today. I would request all the people of Mumbai to come out in large numbers and cast their votes. If we have to be the… https://t.co/AOlWRmnx1V pic.twitter.com/19RmBgMFB7
— ANI (@ANI) January 15, 2026
పోటీలో 1700 మంది అభ్యర్థులు..
- మహారాష్ట్ర రాజధాని నగరం ముంబైలో 227 వార్డుల్లో ఓటింగ్ జరుగుతుంది.
- సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
- బీఎంసీ ఎన్నికల్లో 1,03,44,315 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
- వీరిలో 55 లక్షలకు పైగా పురుషులు, 48 లక్షలకు పైగా మహిళలు, ఇతర ఓటర్లు 1,099 మంది ఉన్నారు.


