భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు | Madhya Pradesh high court verdict on disputed Bhojshala site | Sakshi
Sakshi News home page

భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పు

May 15 2026 6:51 PM | Updated on May 15 2026 7:03 PM

Madhya Pradesh high court verdict on disputed Bhojshala site

భోపాల్‌: మధ్యప్రదేశ్ హైకోర్టు బోజ్‌శాల వివాదంపై కీలక తీర్పు ఇచ్చింది. ధార్‌లోని బోజ్‌శాల-కమల్ మౌలా మసీదు సముదాయాన్ని దేవీ సరస్వతి ఆలయంగా ప్రకటించింది. కోర్టు బోజ్‌శాలను ప్రాచీన సరస్వతి ఆలయంగా గుర్తించింది. చారిత్రక ఆధారాలు, పురావస్తు పరిశోధనలు బోజ్‌శాలను సంస్కృత విద్యా కేంద్రంగా నిర్ధారించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement