సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌గా మన్‌దీప్‌ భండారీ  | IAS officer Mandeep Bhandari appointed chairperson of new CBSE | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ చైర్‌పర్సన్‌గా మన్‌దీప్‌ భండారీ 

Sep 26 2026 6:42 AM | Updated on Sep 26 2026 6:42 AM

IAS officer Mandeep Bhandari appointed chairperson of new CBSE

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) చైర్‌ పర్సన్‌గా సీనియర్‌ అధికారి మన్‌దీప్‌ కె.భండారీ నియమితులయ్యారు. 2001 బ్యాచ ఐఏఎస్‌ అయిన భండారీ అరుణాచల్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్‌కు చెందిన వారు. ప్రస్తుం జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈయన నియామకానికి కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ శుక్రవారం వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement