హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చీఫ్‌ అబ్దుల్‌ గనీ భట్‌ కన్నుమూత | Former Hurriyat Chief Prof Abdul Gani Bhat Passed away | Sakshi
Sakshi News home page

హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ చీఫ్‌ అబ్దుల్‌ గనీ భట్‌ కన్నుమూత

Sep 18 2025 6:20 AM | Updated on Sep 18 2025 6:20 AM

Former Hurriyat Chief Prof Abdul Gani Bhat Passed away

శ్రీనగర్‌: చాన్నాళ్లపాటు కశ్మీర్‌లోయలో వేర్పాటు వాద ఉద్యమానికి సారథ్యంవహించిన హురియల్‌ కాన్ఫెరెన్స్‌ మాజీ ఛైర్మన్, మితవాద వేర్పాటువాది అబ్దుల్‌ గనీ భట్‌ వృద్ధాప్యంకారణంగా బుధవారం కన్ను మూశారు. 90 ఏళ్ల గనీ గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ బారాముల్లాలోని సోపో ర్‌లో సొంతింటికే పరిమితమయ్యారని ప్రస్తు త హురియత్‌ ఛైర్మన్‌ మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ చెప్పారు. గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వంతో, తర్వాత మ న్మోహన్‌ హయాంలో కేంద్రంతో హురియత్‌ కాన్ఫరెన్స్‌ చర్చలు జరపడంలో భట్‌ కీలక భూమిక పోషించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement