breaking news
Abdul gani
-
హురియత్ కాన్ఫరెన్స్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ కన్నుమూత
శ్రీనగర్: చాన్నాళ్లపాటు కశ్మీర్‌లోయలో వేర్పాటు వాద ఉద్యమానికి సారథ్యంవహించిన హురియల్ కాన్ఫెరెన్స్ మాజీ ఛైర్మన్, మితవాద వేర్పాటువాది అబ్దుల్ గనీ భట్ వృద్ధాప్యంకారణంగా బుధవారం కన్ను మూశారు. 90 ఏళ్ల గనీ గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ బారాముల్లాలోని సోపో ర్లో సొంతింటికే పరిమితమయ్యారని ప్రస్తు త హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ చెప్పారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంతో, తర్వాత మ న్మోహన్ హయాంలో కేంద్రంతో హురియత్ కాన్ఫరెన్స్ చర్చలు జరపడంలో భట్ కీలక భూమిక పోషించారు. -
శ్రీవారికి ముస్లిం భక్తుడి విరాళం..
-
శ్రీవారికి ముస్లిం భక్తుడి విరాళం..
ఏడుకొండల వాడికి ఓ ముస్లిం భక్తుడు లారీని విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన అబ్దుల్‌గనీ రూ.30 లక్షల విలువ జేసే లారీని బుధవారం తిరుమలలో టీటీడీ అధికారులకు అందజేశారు. ఈ లారీని కూరగాయల రవాణాకు వినియోగించనున్నారు. గనీ గతంలోనూ శ్రీవారికి భారీగా విరాళాలు అందజేశారు.