ఢిల్లీలో భారీ అ‍గ్నిప్రమాదం | Fire Accident at a Shoe Factory in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భారీ అ‍గ్నిప్రమాదం

Apr 22 2026 11:13 AM | Updated on Apr 22 2026 11:39 AM

Fire Accident at a Shoe Factory in Delhi

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నరేల్లాలోని షూ ఫ్యాక్టరీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. ఐదు ఫైరింజన్లతో అగ్నికీలలను అదుపులోకి తెస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఏదైనా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement