Delhi Election Result: సోషల్‌ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు | Delhi Election Result Live Updates - Viral Video, Social Media Reaction | Sakshi
Sakshi News home page

Delhi Election Result: సోషల్‌ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు

Feb 8 2025 10:54 AM | Updated on Feb 8 2025 11:29 AM

Delhi Election Result Live Updates - Viral Video, Social Media Reaction

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్‌లలో బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.  ఈ నేపధ్యంలో ఢిల్లీ ఎన్నికలపై సోషల్ మీడియాలో మీమ్స్ , రీల్స్ వెల్లువెత్తుతున్నాయి.
 

సోషల్ మీడియాలో పలువురు యూజర్స్‌ ఆమ్ ఆద్మీ పార్టీ,  కాంగ్రెస్‌లపై వ్యంగ్యబాణాలు విసురుతున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగగా, నేడు (ఫిబ్రవరి 8) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో ముందుగా బీజేపీ ఆధిక్యం కనబరిచింది.

పలువురు ఆప్‌ నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. దీనిని చూసిన యూజర్స్‌ పలు రకాల మీమ్స్‌ రూపొందించి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement