Coronavirus: ఐవర్‌మెక్టిన్‌ను సిఫారసు చేయలేం | Corona: Medical Experts Says Ivermectin Not Recommended To Patients | Sakshi
Sakshi News home page

Coronavirus: ఐవర్‌మెక్టిన్‌ను సిఫారసు చేయలేం

May 15 2021 9:39 AM | Updated on May 15 2021 12:35 PM

Corona: Medical Experts Says Ivermectin Not Recommended To Patients - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ పేషెంట్లకు ఐవర్‌మెక్టిన్‌ ఔషధాన్ని వినియోగించాలని సిఫారసు చేసేందుకు అవసరమైన డేటా అందుబాటులో లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయితే, తీవ్ర స్థాయి లక్షణాలు లేనివారికి కొంతవరకు ఈ మందును సిఫారసు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యతిరేకిస్తున్నప్పటికీ కర్నాటక, ఉత్తరాఖండ్, గోవా ప్రభుత్వాలు కోవిడ్‌ నివారణ ఔషధంగా ఐవర్‌మెక్టిన్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించాయి.

వేరే చికిత్స పద్దతులు అందుబాటులో లేనప్పుడే ఈ ఔషధాన్ని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. కోవిడ్‌ చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించాలని సిఫారసు చేసేందుకు అవసరమైన స్థాయిలో దీనిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరగలేదని వారు వెల్లడించారు.
చదవండి: కరోనా: ఐవర్‌మెక్టిన్‌తో తగ్గుతున్న మరణాల ముప్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement