May 02, 2022, 16:48 IST
కరోనా టీకా తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయవద్దు.. కేంద్రానికి స్పష్టంచేసిన సుప్రీంకోర్టు
April 27, 2022, 08:40 IST
లండన్: ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌లాంటి స్టార్ ప్లేయర్లు కోవిడ్ టీకా తీసుకోకపోయినా ఈసారి వింబుల్డన్ టోర్నీలో ఆడనిస్తామని ‘ఆల్...
April 08, 2022, 16:53 IST
కరోనా టీకాపై కేంద్రం కీలక నిర్ణయం
April 06, 2022, 15:27 IST
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే అతి...
March 17, 2022, 03:01 IST
ఖైరతాబాద్(హైదరాబాద్): కోవిడ్ ప్రభావం తగ్గిందే తప్ప వైరస్ పూర్తిగా తగ్గలేదని, ప్రతి ఒక్కరు ముందస్తుగా టీకాలు వేయించుకుంటేనే మన ఆరోగ్యానికి భరోసా...
March 04, 2022, 11:31 IST
2022లో కరోనాతో చనిపోయిన ప్రతి వందలో 92 మంది వ్యాక్సిన్ వేయించుకోకపోవం వల్లే చనిపోయారని.. ఐసీఎంఆర్ తెలిపింది.
February 22, 2022, 11:19 IST
పూరీ: ఇకపై పూరీ జగన్నాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు టీకా సర్టిఫికెట్, కోవిడ్ నెగెటివ్ రిపోర్టు అవసరం లేదని ఆలయ పాలక వర్గం ప్రకటించింది. కరోనా...
February 22, 2022, 10:54 IST
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి వేళ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఫార్మా సంస్థ బయోలాజికల్–ఈ.. 12–18...
February 19, 2022, 07:42 IST
సాక్షి, అమరావతి: ముక్కు ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్ డ్రాప్స్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ శుక్రవారం విశాఖపట్నంలోని విమ్స్‌లో ప్రారంభించినట్టు...
February 18, 2022, 11:25 IST
దేశంలో దారికొచ్చిన కరోనా
February 17, 2022, 18:38 IST
కోవిడ్ వైరస్ సోకి కోలుకుని అస్సలు టీకాలు తీసుకోని వారిలో దీర్ఘకాలం పాటు కరోనా సమస్యలు, లక్షణాలు కొనసాగుతున్నట్టు వెల్లడైంది.
February 15, 2022, 00:43 IST
త్వరలోనే జనం మాస్కులు మరిచిపోవచ్చునని ఒక మాట. అయినా తగిన జాగ్రత్తలు తప్పవని మరో మాట. తీవ్రమైన మూడో దండయాత్ర తర్వాత కొన్ని రోజుల్లోనే నెమ్మదిస్తుందని...
February 11, 2022, 21:02 IST
నగర శివారులోని న్యూ పోస్టల్ కాలనీలో నివాసముంటున్న వృద్ధురాలు మద్దమ్మను(70) గుర్తు తెలియని మహిళ కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో మాయమాటలు చెప్పి మెడలో ఉన్న...
February 10, 2022, 09:47 IST
చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు కెనడా ప్రధాని ట్రూడో..
February 09, 2022, 10:13 IST
ఎమర్జెన్సీలోనూ నిరసనలు ఆగకపోవడంతో.. భారతీయులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
February 08, 2022, 06:12 IST
గౌహతి: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలన్నింటినీ ఫిబ్రవరి 15 నుంచి ఎత్తేయాలని అసోం నిర్ణయించింది. కరోనా విజృంభణ, కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఈ నిర్ణయం...
February 07, 2022, 08:03 IST
డబుల్ డోసుల కంటే ఎక్కువ వ్యాక్సిన్లే.. ప్రస్తుతం భారత్‌లో వాడుకలో ఉన్నాయి. అయితే..
February 04, 2022, 04:20 IST
న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో బడులను తెరవచ్చని కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో అంతిమ...
February 03, 2022, 20:15 IST
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కరోనా వ్యాక్సిన్ విషయంలో ఎంత మొండిగా వ్యవహరించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే ముగిసిన...
February 03, 2022, 19:44 IST
ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై పనిచేస్తాయా, లేదా అనే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
February 02, 2022, 13:35 IST
కోవిడ్-19ను ఎదుర్కొవాలంటే వ్యాక్సినేషన్ కచ్చితమని ఇప్పటికే నిపుణులు, డాక్లర్లు వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం...
February 01, 2022, 07:39 IST
January 29, 2022, 11:05 IST
Horseshoe Crab Blood: కరోనాకు వ్యాక్సిన్ వేసుకుంటున్నాం. రెండు డోసులు అయింది. బూస్టర్ డోసు వచ్చింది. తర్వాతా అవసరం పడొచ్చని అంటున్నారు. ఇంత...
January 27, 2022, 16:03 IST
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రెండు, మూడు నెలలకొకసారి తన రూపంతారం మార్చుకుని ప్రజలపై దాడి చేస్తోంది...
January 26, 2022, 01:45 IST
కోవిడ్ వాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోసు పంపిణీ 100 శాతం పూర్తయింది.
January 25, 2022, 01:36 IST
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వచ్చిన వారిలో టీకా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోంది. రెండు డోసులు వేసుకున్న వారు కరోనా బారిన పడుతున్నప్పటికీ ప్రమాదకర...
January 25, 2022, 00:20 IST
ఒక దుర్వార్త... ఆ వెంటనే ఓ శుభవార్త. కరోనాపై దేశంలో తాజాగా వినిపిస్తున్న విషయాలివి. విజృంభిస్తున్న కరోనా మూడోవేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ ఇప్పుడు...
January 23, 2022, 03:10 IST
Covid-19: మొదటి, రెండో డోసు తర్వాత.. బూస్టర్ డోసుకు ముందు కొత్తగా అదనపు డోసును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. రోగ నిరోధకశక్తి బాగా...
January 22, 2022, 10:20 IST
గర్భిణులు 12 వారాల తర్వాత కచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని సూచించారు. లేదంటే పుట్టిన పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉందన్నారు. పలువురు చిన్న పిల్లల...
January 20, 2022, 20:24 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తెలంగాణలో పాజిటివ్ కేసులు 4 వేల మార్క్‌ను దాటాయి. గడచిన 24 గంటల్లో...
January 20, 2022, 09:14 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గిపోతోందని.. 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య పడిపోతోందని ‘...
January 19, 2022, 19:35 IST
సాక్షి, వరంగల్: కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. తొలి, రెండో వేవ్‌లు మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని ప్రచారమున్నా కూడా జిల్లా...
January 19, 2022, 02:25 IST
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఎటుచూసినా కేసులే కనిపిస్తున్నాయి. ఇళ్లలో ఎవరికివారే కరోనా టెస్టులు చేసుకునే...
January 18, 2022, 15:39 IST
పాన్‌కార్డు ద్వారా మరో రెండు కోవిడ్ వ్యాక్సిన్ డోసులను వేయించుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో వుంది.
January 18, 2022, 00:55 IST
సముద్రం ఒడ్డున ఉన్న ప్రజలకు ఉప్పునూ, చల్లటి ప్రాంతంలో శీతల పానీయాన్నీ అమ్మాలంటుంది పెట్టుబడీదారీ వ్యవస్థ. దానికి లాభాలే ముఖ్యం. ఆ లాభం అనేదాని కోసం...
January 17, 2022, 03:45 IST
సాక్షి,హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ‘ఒమిక్రాన్’వ్యాప్తి చెందుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది....
January 16, 2022, 15:44 IST
Jharkhand: కరోనా వ్యాక్సిన్ ఓ మనిషికి కోల్పోయిన జీవితాన్ని ప్రసాదించింది. జార్ఖండ్‌లోని బొలారో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నాలుగేళ్లుగా మంచానపడ్డాడు....
January 14, 2022, 21:39 IST
రోమ్: కరోనా వైరస్ గురించి ప్రపంచమంతా భయపడుతోంది. ప్రతి ఒక్కరూ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు పాటిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్...
January 10, 2022, 09:02 IST
న్యూఢిల్లీ: త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో జారీ చేసే కోవిడ్ సర్టిఫికెట్‌పై ప్రధాని మోదీ ఫొటో ఉండదని అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్,...
January 10, 2022, 01:07 IST
మెల్బోర్న్: సెర్బియా టెన్నిస్ దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేది లేనిది నేడు...
January 09, 2022, 11:06 IST
అది ఏకంగా 4కి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కంప్యూటేషనల్ మోడల్లో ఐఐటీ మద్రాస్ కరోనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని విశ్లేషించింది. ఈ...
January 09, 2022, 05:16 IST
మెల్బోర్న్: కరోనా వ్యాక్సిన్ తీసుకోకున్నా... ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రత్యేక మినహాయింపు ఎందుకు...