సోనియా నివాసానికి రఘునందన్‌.. కారణం ఇదే.. | BJP MP Raghu Nandhan Rao Questioned Rahul Gandhi Citizenship, More Details Inside | Sakshi
Sakshi News home page

సోనియా నివాసానికి రఘునందన్‌.. కారణం ఇదే..

Aug 23 2024 1:19 PM | Updated on Aug 23 2024 1:41 PM

BJP MP Raghu Nandhan Rao Questioned Rahul Gandhi Citizenship

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పౌరసత్వం విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోనియా గాంధీ నివాసానికి బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు చేరుకుని బ్లిట్జ్  పత్రిక కథనంపై జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాగా, బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ బ్రిటన్‌ పౌరుడని బ్లిట్జ్ పత్రిక ఇచ్చిన కథనాలను సోనియా ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీకి చూపించి లోపలికి వెళ్లారు. అనంతరం.. సోనియా, రాహుల్‌ బ్లిట్జ్ పత్రిక కథనంపై జవాబు చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement