కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు | Bengaluru Building Collapse Workers Trapped Updates | Sakshi
Sakshi News home page

బెంగళూరులో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

Oct 22 2024 6:01 PM | Updated on Oct 22 2024 7:01 PM

Bengaluru Building Collapse Workers Trapped Updates

బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులోని బాబాసపాల్యా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. మంగళవారం(అక్టోబర్‌ 22) ఈ ఘటనలో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు.

పదిహేడు మంది దాకా కార్మికులు భవన శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు నలుగురిని కాపాడారు. మిగిలిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే భవనం కూలిపోయినట్లు తెలుస్తోంది.

 ఇదీ చదవండి: నాగపూర్‌లో పట్టాలు తప్పిన రైలు

 

 

Advertisement
 
Advertisement
Advertisement