దీప్కే నానమ్మ మృతి  | Abhijeet Dipke Grandmother Passes Away In Maharashtra | Sakshi
Sakshi News home page

దీప్కే నానమ్మ మృతి 

Oct 11 2026 5:22 AM | Updated on Oct 11 2026 5:22 AM

Abhijeet Dipke Grandmother Passes Away In Maharashtra

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నానమ్మ సావిత్రీబాయి శంకర్‌రావు దీప్కే (85) శనివారం మరణించారు. దీర్ఘకాల అనారోగ్యంతో ఆమె మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్‌ పింప్రీ గ్రామంలోని స్వగృహంలో మరణించారని, ఆదివారం ఉద యం పది గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. నానమ్మ మరణ వార్తలను అభిజీత్‌ దీప్కేకు అందించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement