మట్టిని కాపాడితేనే భవిష్యత్‌.. | - | Sakshi
Sakshi News home page

మట్టిని కాపాడితేనే భవిష్యత్‌..

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

మట్టిని కాపాడితేనే భవిష్యత్‌..

సాయిల్‌ మ్యూజియం అంటే కేవలం మట్టిని అ ద్దాల వెనుక పెట్టి చూపించే భవనమే కాదు. నేల వైవిధ్యాన్ని భద్రపర్చడం, రైతుకు శాసీ్త్రయ అవగాహన కల్పించడం, విద్యార్థులకు ప్రయోగాత్మక విజ్ఞానం అందించడం భవిష్యత్‌ తరాలకు మట్టి విలువను తెలియజేయడం దీని ప్రధాన లక్ష్యం. జిల్లాలో రైతు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, సాయిల్‌ మ్యూజియం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం.. ఆమోదం రావాల్సి ఉంది.

– డా. ఈటెల సత్యనారాయణ, శాస్త్రవేత్త,

సమన్వయకర్త తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement