పట్టు వదలని నారుమణులు | - | Sakshi
Sakshi News home page

పట్టు వదలని నారుమణులు

Aug 6 2026 4:02 AM | Updated on Aug 6 2026 4:02 AM

బురదలో కాలు తీసి కాలు పెట్టాలంటే కష్టం. అలాంటిది బరువైన పని చేయాలి. కష్టంగా ఉందని చూస్తూ అలా అని వదిలేయలేరు కదా. అందరూ ఒక్కటయ్యారు. బండి లేదు.. ట్రాక్టర్‌ లేదు. కానీ వారే యంత్రాలయ్యారు. ముందు కొందరు లాగుతుండగా వెనుక మరికొందరూ తోస్తూ ఒకరొకరు కలిసి తలా ఒక చేయి వేశారు. బతుకు దెరువు ముందు ఈ భారమెంతా అనుకుంటూ.. వరి నాట్లు కోసం నారు కట్టలను మహిళలంతా కలిసి ఒకేసారి లాక్కెళుతూ నాట్లేస్తున్న ఈ దృశ్యం బుధవారం తమ్మడపల్లె వద్ద కనిపించింది.

– మహానంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement