నటుడు ప్రదీప్ రావత్ (Pradeep Rawat) అంత్యక్రియలు బుధవారం ముంబైలో జరిగాయి.
ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు.
అమీర్ ఖాన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ నివాళులర్పించారు. ప్రదీప్ రావత్ కుటుంబ సభ్యులు, ప్రముఖులు హాజరయ్యారు.
కాగా..గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.
Photo Credit : Twitter (X)


