తక్కువ ధర ఆశ చూపి మోసం! | - | Sakshi
Sakshi News home page

తక్కువ ధర ఆశ చూపి మోసం!

Jul 18 2026 9:27 AM | Updated on Jul 18 2026 9:27 AM

111 నకిలీ డీఏపీ బస్తాల పట్టివేత

రైతులకు దళారుల టోకరా.. పొలంలో

చల్లిన తర్వాత తెలిసిన నకిలీ బాగోతం

వ్యవసాయాధికారులకు సమాచారం..

ఆకస్మిక తనిఖీ, బస్తాల స్వాధీనం

పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ – కల్వకుర్తి

ఐదుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌

మన్ననూర్‌: స్థానిక పీవీటీజీ పాఠశాల/కళాశాలలోని వసతి గృహంలో వారం రోజుల క్రితం విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌ ఘటన జరిగిన సంగతి విధితమే. ఈ సందర్భంగా అధికారుల తాత్కాలిక విచారణలో భాగంగా అందుకు బాధ్యులుగా భావించిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు అందజేసినట్లు ప్రిన్సిపల్‌ పద్మావతి తెలిపారు. ఈ క్రమంలో సస్పెన్షన్‌కు గురైన వారి స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికగా నియామకాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పూర్తి విచారణ వరకు ఈ ఉత్తర్వులు ఆచరణలో ఉంటాయని, అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement