సత్ఫాలితాన్నిస్తున్న ఆపరేషన్ ముస్కాన్
ఐదేళ్ల కాలంలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా గుర్తించిన బాలకార్మికుల వివరాలిలా..
2025 33
జిల్లాలో 12వ సారి చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్‌కు పోలీసు, మహిళా శిశుసంక్షేమశాఖ, కార్మికశాఖ అధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. వీరు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. బడి మానేసి పనులు చేస్తున్న చిన్నారులను గుర్తిస్తున్నారు. బాలల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు తారసపడితే.. ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించి, వారి బాగోగులు చూసుకుంటున్నారు. బాలకార్మికుల వయసు ఆధారంగా వారి భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తూ.. తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీశైలం తెలిపారు.
2022
21
2023
18
2024
24
2021
27


