నోటీసులు ఇస్తాం.. | - | Sakshi
Sakshi News home page

నోటీసులు ఇస్తాం..

Jul 2 2026 2:53 AM | Updated on Jul 2 2026 2:53 AM

నోటీసులు ఇస్తాం.. చుట్టూ తిరగాల్సి వస్తుంది..

మున్సిపాలిటీలో రోడ్లపై అక్రమంగా నిర్మించిన ర్యాంపులు, ఆక్రమణలు చేపట్టిన వారికి ముందుగా నోటీసులు జారీచేస్తాం. వారి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం కొత్తగా ఇళ్లు నిర్మించే వారు నిబంధనలు పాటించకపోతే వారికి నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి.

– మహమూద్‌ షేక్‌,

మున్సిపల్‌ కమిషనర్‌, కల్వకుర్తి

కొందరు ఇళ్ల యజమానులు వారికి ఇష్టం వచ్చినట్లుగా రోడ్లపై రాంపులు ఏర్పాటు చేయడంతో చాలా ఇబ్బందులు ఎదురవు తున్నాయి. కొన్నిచోట్ల వాహనదారులు అ టూ.. ఇటూ వెళ్లలేక చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని తొలగించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

– వెంకటేష్‌, విద్యానగర్‌, కల్వకుర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement