పోస్టులు 74.. దరఖాస్తులు 1,252 | - | Sakshi
Sakshi News home page

పోస్టులు 74.. దరఖాస్తులు 1,252

Jul 1 2026 1:28 AM | Updated on Jul 1 2026 1:28 AM

ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు తీవ్ర పోటీ

జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన దరఖాస్తులు

ఆయా పోస్టులకు సైతం 294 అర్జీలు

వడబోతలో త్రిసభ్య కమిటీ నిమగ్నం

కందనూలు: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడం.. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ తరగతులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు ఆటపాటలు, తెలుగు, ఇంగ్లిష్‌ పదాలను నేర్పించడానికి నిష్ణాతులైన ఇన్‌స్ట్రక్టర్లతో పాటు వారి బాగోగులు చూడటానికి ఆయాల నియామకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. జిల్లాలో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌, ఆయా పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. ఖాళీలు తక్కువగా ఉన్నా.. దరఖాస్తులు వెల్లువెత్తడంతో ఉపాధి అవకాశాలపై ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.

మండలాల వారీగా దరఖాస్తులు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement