ఆదర్శ కుటుంబం.. మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే? | venkatesh Aadarsha Kutumbam Movie collections In just 3 days | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam Movie: ఆదర్శ కుటుంబం.. మూడు రోజుల్లో వసూళ్లు ఎంతంటే?

Nov 3 2026 12:08 AM | Updated on Nov 3 2026 12:08 AM

venkatesh Aadarsha Kutumbam Movie collections In just 3 days

వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ఆదర్శ కుటుంబం. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించింది.

తాజాగా ఈ మూవీ కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement