ఐదేళ్ల తర్వాత సినిమాగా తెలుగు వెబ్ సిరీస్‌.. ఎక్కడ చూడాలంటే? | Tollywood Web Series Mastis Streaming As Movie On This OTT | Sakshi
Sakshi News home page

Mastis Movie: సినిమాగా వస్తోన్న తెలుగు వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jul 14 2025 5:26 PM | Updated on Jul 14 2025 6:03 PM

Tollywood Web Series Mastis Streaming As Movie On This OTT

టాలీవుడ్ ప్రియులను అలరించిన ఆసక్తికర వెబ్ సిరీస్‌ మస్తీస్. లాక్ డౌన్‌ టైమ్‌లో వచ్చిన ఈ సిరీస్‌ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  2020లో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్‌ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సిరీస్‌కు క్రిష్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సిరీస్‌ సూపర్ హిట్‌ కావడంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ వెబ్ సిరీస్‌ను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని జూలై 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా.. ఈ వెబ్ సిరీస్‌లో నవదీప్, హెబ్బా పటేల్, బిందు మాధవి, చాందిని చౌదరి, అక్షర గౌడ, రాజా చెంబోలు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement