హరిహర వీరమల్లు ‘ఐటమ్‌ సాంగ్‌’ వచ్చేసింది | Taara Taara Song Released From Hari Hara Veera Mallu Movie | Sakshi
Sakshi News home page

Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు ‘ఐటమ్‌ సాంగ్‌’ వచ్చేసింది

May 28 2025 11:03 AM | Updated on May 28 2025 11:25 AM

Taara Taara Song Released From Hari Hara Veera Mallu Movie

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu ). ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్‌ 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ‘తార తార నా కళ్లు..వెన్నల పూత నా ఒళ్లు’ అంటూ సాగే ఈ పాటకి శ్రీహర్ష లిరిక్స్‌ అందించగా, లిప్సిక, ఆదిత్య అయ్యంగార్‌ ఆలపించారు. నిధి అగర్వాల్‌ తన అందాలతో ఆకట్టుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement