మోసం అంటున్న అనుపమ, లేపేస్తా అంటున్న ప్రగ్యా

Social Hulchul: Sreemukhi, Pragya Jaiswal Share Videos - Sakshi

♦ ఫిల్మ్‌ఫేర్‌ స్టేజీని మిస్‌ అవుతున్నామంటున్న జాన్వీ కపూర్‌

♦ ఫెయిరీటేల్‌ ప్రిన్సెస్‌లా రెడీ అయిన మానస రాధాకృష్ణన్‌

♦ కమెడియన్‌ వివేక్‌ మృతికి నివాళులర్పించిన కీర్తి సురేశ్‌

♦ బ్లర్‌ ఫొటోను షేర్‌ చేసిన శృతీ హాసన్‌

♦ అక్కకు బర్త్‌డే విషెస్‌ తెలిపిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సావిత్రి

♦ నీ కలల వాకిల్లో.. నీ ఊహల నీడలో అంటూ ప్రేమ ఊసులు చెప్తోన్న బిగ్‌బాస్‌ బ్యూటీ దివి

♦ క్యూట్‌గా ఉంది కదూ, కానీ ఏ క్షణంలోనైనా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ నుంచి లేపేస్తా అంటోన్న ప్రగ్యా జైస్వాల్‌

♦ టైమర్‌, టైమ్‌.. రెండూ నీకు ద్రోహం చేస్తే.. అని ప్రశ్నిస్తోన్న అనుపమ పరమేశ్వరన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top