బీర్‌ తాగుతూ గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన హీరోయిన్‌ | shraddha srinath sher Her Trending Photos | Sakshi
Sakshi News home page

బీర్‌ తాగుతూ గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చిన హీరోయిన్‌

Jun 28 2025 7:30 PM | Updated on Jun 28 2025 8:07 PM

shraddha srinath sher Her Trending Photos

నాని నటించిన జెర్సీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది 'శ్ర‌ద్ధా శ్రీనాథ్'( Shraddha Srinath).. కొద్దిరోజుల క్రితం డాకు మహారాజ్‌ సినిమాలో కూడా ఆమె మెప్పించింది. అయితే, తాజాగా ఆమె షేర్‌ చేసిన కొన్ని ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై హోమ్లీగా కనిపించిన ఆమె బికినీ షోతో అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందించింది. ఆమె బీర్‌ తాగుతూ ఉందంటూ గుర్తించిన కొందరు ఆ ఫోటోను హైలెట్‌ చేస్తున్నారు.

శ్ర‌ద్ధా శ్రీనాథ్ రీసెంట్‌గా మాల్దీవ్స్ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేసింది. అక్కడ బికినీలో దిగిన ఫొటోలను తన సోషల్‌మీడియాలో పంచుకుంది. సినిమాల్లో ఎంతో ప‌ద్ద‌తిగా క‌నిపించే శ్ర‌ద్ధా శ్రీనాథ్ ఇలా ప‌బ్లిక్‌గా బీర్ తాగుతూ బికినీలో ఫోజులు ఇవ్వడంతో నెటిజన్లు అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో నటించిన ఈ బ్యూటీ త్వరలో హిందీ సినిమాలో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది. అందుకే ఆమె ఇలాంటి గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement