బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్‌ సీన్స్‌ చేశాను – సత్యరాజ్‌  | Sathyaraj: He acted in more action scenes in this movie than Baahubali | Sakshi
Sakshi News home page

బాహుబలి కంటే ఎక్కువ యాక్షన్‌ సీన్స్‌ చేశాను – సత్యరాజ్‌ 

Sep 6 2023 12:08 AM | Updated on Sep 6 2023 12:08 AM

Sathyaraj: He acted in more action scenes in this movie than Baahubali - Sakshi

∙వసంత్‌ రవి, సత్యరాజ్, తాన్యా హోప్‌ 

‘‘వెపన్‌’లాంటి సినిమా తీయాలంటే డైరెక్టర్,ప్రొడ్యూసర్స్, సినిమాటోగ్రాఫర్, వీఎఫ్‌ఎక్స్‌.. ఇలా సాంకేతిక నిపుణులే కీలకం. వాళ్ల తర్వాత యాక్టర్స్‌కు ప్రాధాన్యత అని నా అబిప్రాయయం. ‘బాహుబలి’ కంటే ‘వెపన్‌’లో ఎక్కువ యాక్షన్‌ సీన్స్‌ చేశా.

గుహన్‌ సరికొత్త విజన్‌తో తీశారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది’’ అన్నారు సత్యరాజ్‌. గుహన్‌ సెన్నియప్పన్‌ దర్శకత్వంలో సత్యరాజ్, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వెపన్‌’. మన్సూర్‌ నిర్మించిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్‌  చేశారు. ‘‘సరికొత్త సూపర్‌ హ్యూమన్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందింది’’ అన్నారు వసంత్‌ రవి. ‘‘మా బ్యానర్‌లో వస్తోన్న తొలి చిత్రమిది’’ అన్నారు మన్సూర్‌. ‘‘ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్సులున్నాయి’’ అన్నారు గుహన్‌ సెన్నియప్పన్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement