‘రాయవలస’ నుంచి విడుదలైన మరో సాంగ్‌ | Romantic Melody Neetho Oo Adugu From Rayavalasa Movie | Sakshi
Sakshi News home page

‘రాయవలస’ నుంచి విడుదలైన మరో సాంగ్‌

Nov 21 2026 9:05 PM | Updated on Nov 21 2026 9:05 PM

Romantic Melody Neetho Oo Adugu From Rayavalasa Movie

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో రాధిక జయంతి తెరకెక్కించిన చిత్రం ‘రాయవలస’. ఈ మూవీలో కార్తీక్, శ్రీష నులు జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా మరో సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

‘నీతో ఓ అడుగు’ అనే ఈ పాటను హీరో కార్తీక్ స్వయంగా  సాహిత్యం అందించడమే కాకుండా తన గాత్రంతో ఆలపించారు. కాగా పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల కలయికతో తెరకెక్కుతున్న ‘రాయవలస’ డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. 

(ఇదీ చదవండి: రైలెక్కిన ‘బిచ్చగాడు’ హీరో.. జనరల్‌ బోగీలో ప్రయాణం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement