చావని ప్రేమిది...  | Release of songs from Sandesham movie | Sakshi
Sakshi News home page

చావని ప్రేమిది... 

Jul 30 2023 3:15 AM | Updated on Jul 30 2023 3:15 AM

Release of songs from Sandesham movie - Sakshi

హెబ్బా పటేల్‌ ప్రధాన పా త్రలో నటించిన చిత్రం ‘సందేహం’. సతీష్‌ పరమవేద దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్‌ ఊటుకూరు హీరో. సత్యనారాయణ పర్చా నిర్మించిన ఈ చిత్రం నుంచి సంగీతదర్శకుడు సుభాష్‌ ఆనంద్‌ స్వరపరచిన ‘చచ్చినా చావని ప్రేమిది..’ పాటను దర్శకుడు దశరథ్‌ విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేశారు. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement