ఏందయ్యా సామీ.. ఫుల్ వీడియో సాంగ్ చూశారా? | Endhayya Saami Song Full Video Ranabaali Movie | Sakshi
Sakshi News home page

Endhayya Saami Song: విరోష్ కెమిస్ట్రీ.. ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

Oct 26 2026 11:37 AM | Updated on Oct 26 2026 11:37 AM

Endhayya Saami Song Full Video Ranabaali Movie

పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న సినిమా 'రణబాలి'. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన మూవీ ఇది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రంలో కథ పరంగా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నప్పటికీ రష్మిక-విజయ్ కెమిస్ట్రీ మాత్రం ఆకట్టుకుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. చివరి నిమిషంలోనూ రొమాన్స్)

మరీ ముఖ్యంగా వీళ్లిద్దరి మీద తీసిన 'ఏందయ్యా సామీ' అనే పాట అందరికీ తెగ నచ్చేసింది. ఇప్పుడు దీని ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ని వదిలారు. ఇకపోతే ఈ మూవీ వచ్చే నెల రెండోవారంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశముంది.

(ఇదీ చదవండి: రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా?.. వెక్కి వెెక్కి ఏడ్చిన షాలిని)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement