టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ఏందయ్యా సామీ ఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితేషూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్రం బృందం తాజాగా ఏందయ్య సామీ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
ఇప్పుడు మరో అప్‌డేట్‌ను పంచుకుంది. మొదటి భాగం ‘ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్’ డాక్యుమెంటరీని విడుదల చేశారు. బ్రిటిష్ పాలన సమయంలో వచ్చిన తీవ్ర కరవు పరిస్థితులు, ఆ సమయంలో బ్రిటిష్ వారి దాష్టీకాల గురించి చిత్రబృందం ఇందులో వివరించింది.
సినిమా ఎలా ఉండబోతుందని..
కాగా సినిమా ఎలా ఉండబోతుందనేది డాక్యుమెంటరీ సిరీస్‌ని నాలుగు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. వచ్చే నెల 16న మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే డాక్యుమెంటరీలోని తొలి మూడు ఎపిసోడ్స్ వరసగా సోమవారం (సెప్టెంబరు 28), బుధవారం(సెప్టెంబరు 30), శుక్రవారం(అక్టోబరు 02) యూట్యూబ్‌లో వదలబోతున్నామంటూ చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
ఇదీ చదవండి: ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. కన్నీరుపెట్టుకున్నా: రాజమౌళి


