డైరెక్టర్‌గా జబర్దస్త్ కమెడియన్.. హీరోగా రాజ్ తరుణ్.. టీజర్ చూశారా? | Raj Tarun Latest Movie Chiranjeeva Direct Releasing In This OTT Platform, Watch Teaser Video Inside | Sakshi
Sakshi News home page

Chiranjeeva Teaser: నేరుగా ఓటీటీకి రాజ్ తరుణ్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

Oct 2 2025 3:22 PM | Updated on Oct 2 2025 4:44 PM

Raj Tarun latest Movie Chiranjeeva Teaser out now

టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్‌ నటిస్తోన్న తాజా చిత్రం చిరంజీవ(). ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్.. అదిరే అభి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.

ఇవాళ దసరా సందర్భంగా చిరంజీవ టీజర్‌ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే..మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో హీరో రాజ్‌ తరుణ్ కనిపించనున్నారు. నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. ఆంబులెన్స్ డ్రైవర్.. అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో కుషిత హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆహా వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement